మధ్యతరగతి ‘సంపద’ మాయం… జీతం పెరిగినా జేబు ఖాళీ! The Middle-Class Wealth Illusion… Rising Salaries, Shrinking Reality
మధ్యతరగతి జీవితంలో ఒక పెద్ద అపోహ ఉంది. జీతం పెరుగుతుంటే జీవితం మెరుగవుతోందని, ఆర్థిక భద్రత పెరుగుతోందని చాలా మంది భావిస్తారు. కానీ వాస్తవం మాత్రం భిన్నంగా ఉంది (The Middle-Class Wealth Illusion) . పది సంవత్సరాల క్రితం కంటే ఈరోజు మీ జీతం రెట్టింపు అయినా, మీ ఆర్థిక స్థితి అంతగా బలపడలేదనే నిజం చాలా మందికి అర్థం కావడం లేదు. ఇది కేవలం ఒక భావన కాదు, గణాంకాలు చెబుతున్న వాస్తవం. జీతం…
