పాలసీ తీసుకోవడం కాదు.. దాన్ని సక్రమంగా నిర్వహించడమే అతి ముఖ్యం ..
ఇంటి పెద్ద ఒక్కరే సంపాదించే కుటుంబాలు మన సమాజంలో ఇప్పటికీ ఎక్కువే. ఉద్యోగం, వ్యాపారం, కూలి పని, వ్యవసాయం.. ఏ రంగమైనా సరే, కుటుంబ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఒక్కరి ఆదాయంపైనే ఆధారపడే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అలాంటి సమయంలో ఆ కుటుంబ పెద్దకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే.. కుటుంబం ఒక్కసారిగా ఆర్థిక సంక్షోభంలో పడిపోతుంది. పిల్లల చదువులు, ఇంటి అద్దె, వైద్య ఖర్చులు, అప్పులు, నిత్యావసరాలు.. అన్నీ ఒక్కసారిగా భారమై కనిపిస్తాయి. ఇలాంటి కష్టకాలంలో…
Read More “పాలసీ తీసుకోవడం కాదు.. దాన్ని సక్రమంగా నిర్వహించడమే అతి ముఖ్యం ..” »
