గోల్డ్ మానిటైజేషన్ స్కీం (జీఎంఎస్)తో లాభాలేంటి? What Are the Benefits of the Gold Monetisation Scheme?
దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పదం “బంగారం”. ఒకప్పుడు పండుగలు, పెళ్లిళ్లు, కుటుంబ సంప్రదాయాలకు మాత్రమే పరిమితమైన ఈ పసిడి ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ, విదేశీ మారక నిల్వలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలతో ముడిపడిన కీలక అంశంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉద్రిక్తతలు, యుద్ధ భయాలు, చమురు ధరల పెరుగుదల, కరెన్సీల అస్థిరతల నేపథ్యంలో భారత్ వంటి దేశాలు తమ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర…
