అప్పు ఇస్తున్నారా… ముందే ఆలోచించండి! డబ్బుతో పాటు సంబంధాలూ రక్షించుకోవాలి.. Lending Money? Think First! Protect Your Money and Relationships
మన జీవితంలో స్నేహితులు, బంధువులు అనేవి ఎంతో విలువైన సంబంధాలు. కష్టకాలంలో ఒకరికొకరు సహాయం చేయడం మన సంస్కృతిలో భాగం. అలాంటి సందర్భాల్లో చాలా మంది “డబ్బు అవసరం ఉంది” అని అడిగితే వెంటనే సహాయం చేయాలని భావిస్తారు. కానీ ఆ సహాయం కొన్నిసార్లు సమస్యలకు దారితీయొచ్చు. ముఖ్యంగా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోతే, ఆర్థిక నష్టం మాత్రమే కాదు… సంబంధాలపై కూడా ప్రభావం పడుతుంది (Lending Money? Think First!) . ఈ నేపథ్యంలో…
