difference between Rich mindset And Poor mindset ధనికులకు పేదలకు ఆలోచనల్లో ఉండే తేడా ఏమిటి
ప్రతి మనిషికి అత్యంత అవసరమైనది డబ్బు. అదే విధంగా ప్రతి మనిషికి అత్యంత సమస్య కూడా డబ్బే. డబ్బు మీద ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ప్రతి ఒక్కరూ డబ్బుతో సైకలాజికల్ గా ఒక అనుబంధం ఏర్పరుచుకుంటారు. మనం ఏం ఉద్యోగం చేస్తున్నాం, ఎంత సంపాదిస్తున్నామో అనే దానితో మనకి గుర్తింపుని ఇస్తారు. డబ్బుతోనే మన విలువను నిర్ణయిస్తుంటారు. డబ్బు మంచిదా లేదా చెడ్డదా? మంచి చెడులకు అందని విలువ ఏమైనా డబ్బులో ఉందా అనే ఆలోచన…

