పసిడి కొనుగోలు ఆపేస్తే..? 3.5 కోట్ల కుటుంబాల జీవనోపాధికి ముప్పేనా! Gold Purchase Curbs May Threaten Livelihoods of 3.5 Crore People
భారతీయుల జీవితంలో బంగారం కేవలం ఒక ఆభరణం కాదు… అది సంప్రదాయం, భద్రత, భావోద్వేగం, పెట్టుబడి అన్నీ కలిసిన ప్రతీక. పుట్టిన పిల్లల నుంచి పెళ్లిళ్ల వరకు, పండుగల నుంచి కుటుంబ అవసరాల వరకు పసిడికి భారతీయ సమాజంలో ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి, గ్రామీణ కుటుంబాలకు బంగారం అనేది అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునే ఆర్థిక రక్షణగా కూడా భావిస్తారు. అలాంటి దేశంలో “బంగారం కొనుగోళ్లు వాయిదా వేయండి” అనే పిలుపు ఇప్పుడు పెద్ద చర్చకు…

