ట్యాక్స్ టెన్షన్‌కు చెక్… డిపాజిటర్లకు కొత్త సౌలభ్యం ‘ఫారం 121’ .. No More Tax Tension.. ‘Form 121’ Brings Relief to Depositors
ఇన్కమ్ ట్యాక్స్ వ్యవస్థలో మరో కీలక మార్పు చోటుచేసుకుంది. బ్యాంక్ డిపాజిట్లపై టీడీఎస్ (TDS) కోతల నుంచి మినహాయింపు పొందాలంటే ఇప్పటివరకు వేర్వేరు ఫారాలను నింపాల్సిన పరిస్థితి ఉండేది. అయితే, ఇప్పుడు ఆ గందరగోళానికి తెరపడింది. Income Tax Act 2025 అమల్లోకి రావడంతో పాత ఫారం 15G, 15H స్థానంలో ‘ఫారం 121’ను (Form 121) ప్రవేశపెట్టారు. ఈ కొత్త విధానం ద్వారా బ్యాంక్ డిపాజిటర్లకు పెద్ద ఊరట లభించనుంది. ఒకే ఫారం ద్వారా అన్ని…
