అమెరికా సుంకాల పిడుగుపాటు.. సోలార్ షేర్లకు షాక్ ! US Tariff Shock on Indian Solar Stocks
భారత సోలార్ కంపెనీల మాడ్యూళ్లు, సెల్స్‌పై అమెరికా 126 శాతం కౌంటర్ వెయిలింగ్ సుంకం విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించడంతో, దేశీయ స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ ఒక్కసారిగా కుంగిపోయింది ( Shock on Indian Solar Stocks ). మొదట లాభాల దిశగా సాగిన సూచీలు, మధ్యాహ్నానికి వచ్చేసరికి అమ్మకాల తాకిడికి తట్టుకోలేకపోయాయి. చివరకు BSE Sensex 50.15 పాయింట్ల లాభంతో 82,276.07 వద్ద, Nifty 50 57.85 పాయింట్ల లాభంతో 25,482.5 వద్ద ముగిసినా, డే హై…
