ఈటీఎఫ్ vs ఇండెక్స్ ఫండ్స్ vs స్టాక్స్… ఏది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్? ETF vs Index Funds vs Stocks… Which is the Best Investment?
గత ఐదు నుంచి ఆరు సంవత్సరాలుగా మనదేశంలో పెట్టుబడుల (Which is the Best Investment?) ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు బ్యాంక్ డిపాజిట్లు, గోల్డ్, రియల్ ఎస్టేట్లే ప్రధాన ఎంపికలుగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ వంటి ఆధునిక పెట్టుబడి మార్గాలు సామాన్య ప్రజల మధ్యకూ చేరాయి. ముఖ్యంగా 2020లో వచ్చిన COVID-19 తర్వాత ఈ మార్పు మరింత వేగం పుంజుకుంది. లాక్డౌన్ సమయంలో ఖాళీగా…
