ఆరోగ్య బీమా.. అన్ని వయస్సుల్లో ఆదుకునేలా? Health Insurance – A Lifeline for All Ages!
జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ప్రధానంగా ఆరోగ్యం చెడిపోవడం ఎవరి చేతుల్లో ఉండదు. కానీ వ్యాధి వచ్చినప్పుడు చికిత్స ఖర్చులు మాత్రం ఊహించని భారంగా మారుతాయి. ఇలాంటి సమయంలో మనకు ఆర్థిక రక్షణనిచ్చేది ఆరోగ్య బీమా (Health Insurance) మాత్రమే. అయితే బీమా పాలసీ తీసుకోవడం ఒక్కటే కాదు సరైనది ఎంచుకోవడం, సరిగ్గా ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం. ఆరోగ్య బీమా అంటే కేవలం పాలసీ పేపర్ కాదు . అది జీవిత రక్షణ చిహ్నం….
