35 ఏళ్లలోనే కోటీశ్వరుల దారిలో .. Path to Becoming a Crorepati by 60
మీరు 35 ఏళ్ల వయసులో ఉన్నారా.. ? అయితే జీవితంలో ఆర్థిక భవిష్యత్తు కు ఇది అత్యుత్తమ సమయం. ఈ వయసులో మీ సంపాదన సామర్థ్యం గరిష్ట స్థాయికి చేరుతుంది. కానీ అదే సమయంలో, ఒక పెద్ద బాధ్యత కూడా ఎదురవుతుంది . 60 ఏళ్లకు (Crorepati by 60) ప్రశాంతమైన, సుఖసంతోషాలుగా నిండిన జీవితం గడపాలంటే ఇప్పుడు క్రమశిక్షణతో ఆర్థిక ప్రణాళిక ముఖ్యం. చాలామంది జీతం వచ్చిన వెంటనే ఖర్చులు చూసి, మిగిలినవద్దే పొదుపు చేద్దాం…
Read More “35 ఏళ్లలోనే కోటీశ్వరుల దారిలో .. Path to Becoming a Crorepati by 60” »
