డిజిటల్ లెండింగ్ యాప్‌లు.. జరభద్రం..! Digital Lending Apps.. Beware! Convenience or Financial Trap!
ఒకప్పుడు రుణం అంటేనే బ్యాంకు చుట్టూ తిరగడం, ఫైళ్లతో క్యూలో నిలబడటం, అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, చివరకు ‘రెండు రోజులు తర్వాత రండి’ అనే సమాధానం వినడం తప్పనిసరి. అత్యవసర అవసరం ఉన్నా కూడా ఆ ప్రక్రియ తప్పించుకోలేని పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు… కొన్ని నిమిషాల్లోనే వ్యక్తిగత రుణం ఖాతాలోకి వచ్చేస్తోంది. ఈ మార్పుకు కారణమే డిజిటల్ లెండింగ్ యాప్‌లు (Digital Lending Apps…..
