పన్ను భారం లేని ఆదాయాలేమిటో తెలుసా? Do You Know Which Incomes Are Free from Tax Burden?
సంపాదన వస్తే ఆనందం… అదే ఆదాయంపై పన్ను కట్టాల్సిన సమయం రాగానే చాలామంది ముఖంలో నవ్వు మాయమవుతుంది. “కష్టపడి సంపాదించిన డబ్బులో మళ్లీ ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలి?” అనే ప్రశ్న ప్రతి మధ్యతరగతి మనసులో తిరుగుతూనే ఉంటుంది. నెల జీతం పడగానే ముందు చేతికి వచ్చిన మొత్తం చూసి ఖుషీ… ఆ తర్వాత స్లిప్‌లో కనిపించే టిడిఎస్ (Tax Burden) చూసి బాధ! అయితే ఇలాంటి వారికోసమే అన్నట్లుగా మన దేశంలో కొన్ని ఆదాయాలను పూర్తిగా పన్ను…
