2666361

Month: February 2022

నిధుల స‌మీక‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తున్న విష‌యం తెలిసిందే. డిస్ ఇన్వెస్ట్‌మెంట్ లో భాగంగా ప్ర‌భుత్వం ప్ర‌వేటీక‌ర‌ణ మార్గం ఎంచుకోవ‌డంతో కొన్ని ప్ర‌భుత్వ సంస్థ‌లు...
క‌రోనాతో ప్ర‌పంచ‌మంతా అల్ల‌క‌ల్లోమైంది. అర్థిక వ్య‌వ‌స్థ‌ల‌న్నీ అత‌లాకుత‌ల‌మ‌య్యాయి. భార‌త్‌లో ఇదే ప‌రిస్థ‌తి. ఇండియా ఎకాన‌మీ ప‌త‌నావ‌స్థ‌కు చేరుకుంద‌నే చెప్ప‌వ‌చ్చు. కానీ ప‌ర‌స్థ‌తి చేయ‌జార‌లేదు....
ప్ర‌తి ప‌నికీ పాన్ కార్డు అవ‌స‌ర‌మే.. మ‌న‌కు సంబంధించిన అన్ని వివ‌రాల‌కు పాన్ కార్డు నంబ‌ర్ లింక్ అయి ఉండాల్సిందే.. లేకుంటే ఎటువంటి...
ప్ర‌పంచ వ్యాప్తంగా క్రిప్టో క‌రెన్సీకి పెరుగుతున్న క్రేజ్ తెలిసిందే.. రూ.వంద‌ల్లో పెట్టిన వారు ల‌క్ష‌ల్లో లాభాలు ఆర్జించిన మాట వాస్త‌వ‌మే. కానీ ఇది...
క్రెడిట్ కార్డు… ఇటీవ‌ల కాలంలో అంద‌రికీ స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయింది. అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా చాలా మంది ఒక‌టికి మించి క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. అయితే...