ఎయిరిండియా పేరు ఇలా what is the story behind the name of air india
what is the story behind the name of air india ఇటీవల భారత ప్రభుత్వం నుంచి టాటాలు సొంతం చేసుకున్న ఎయిరిండియా కంపెనీ కథ మనందరికీ తెలిసిందే. ఎక్కడ మొదలైందో అక్కడికే ఎయిరిండియా ఎగిరొచ్చి పడింది. అయితే ఈ పేరు వెనుక కొంత ఆసక్తి కర చర్చ జరగిందని ఇటీవల టాటా సంస్థ వెళ్లడించింది. 1932లో టాటాలు ఇండియాలో విమానయాన సర్వీసులు ప్రారంభించారు. ప్రపంచంలోనే ఇంకా విమానం పూర్తిగా తెలియని రోజుల్లో బ్రిటిష్ భారతంలోనే…
Read More “ఎయిరిండియా పేరు ఇలా what is the story behind the name of air india” »
