తక్కువ వెయిటింగ్‌ పీరియడ్ తో బీమా పాలసీని ఎలా తీసుకోవాలంటే? How to Choose a Health Insurance Policy with a Low Waiting Period

ఆరోగ్య బీమా అనేది నేటి ప్ర‌తి కుటుంబాలకు తప్పనిసరి భద్రత. అయితే పాలసీ తీసుకున్న వెంటనే మొత్తం ప్రయోజనాలు లభించవు. ఎక్కువశాతం పాలసీల్లో ముందస్తుగా నిర్దేశించిన వెయిటింగ్‌ పీరియడ్‌ కారణంగా కొన్ని రుగ్మతలకు తక్షణంగా క్లెయిమ్‌ చేయలేని పరిస్థితి వస్తుంది. ఈ … Read More