రూపాయి ఢమాల్… తొలిసారిగా రూ.90 మార్క్‌ను తాకిన వైనం Rupee Tumbles… Breaches ₹90 Mark for the First Time
దేశీయ కరెన్సీ ఫారెక్స్ మార్కెట్లో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఒక దశలో 47 పైసలు క్షీణించి తొలిసారిగా రూ.90 మార్క్‌ను తాకింది. చివరికి 43 పైసల నష్టంతో రూ.89.96 వద్ద ముగిసి, ఇది రూపాయి చరిత్రలోనే ఆల్‌టైమ్ కనిష్ఠ ముగింపుగా నమోదు అయింది. ఫారెక్స్ వర్గాల ప్రకారం… అంతర్జాతీయంగా డాలర్ దూసుకుపోవడం, దిగుమతిదారుల నుంచి డాలర్ డిమాండ్ పెరగడం, ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు వరుసగా వెనకడుగు వేయడం, స్పెక్యులేటివ్ ట్రేడర్ల…

