ఎన్‌పీఎస్ కొత్త నిబంధనలు – రిటైర్మెంట్ ప్రయోజనాల్లో భారీ మార్పులు.. NPS New Rules.. Major Changes in Retirement Benefits and Withdrawal Flexibility
ఉద్యోగ జీవితం ముగిసిన తర్వాత ఆర్థిక భద్రత కల్పించే సాధనాల్లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఒక ప్రముఖ పెట్టుబడి పథకం. దీర్ఘకాలికంగా సంపద సృష్టించుకోవాలని భావించే ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందేవారు, ప్రైవేట్ రంగ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు – చాలామంది ఈ పథకాన్ని ఆశ్రయిస్తున్నారు. ఎన్‌పీఎస్ ప్రధాన ఉద్దేశ్యం ఉద్యోగ జీవితంలో చిన్నచిన్న మొత్తాలను క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టించి, రిటైర్మెంట్ సమయంలో ఒక పెద్ద మొత్తాన్ని , నెలవారీ పెన్షన్‌ను అందించడం. అయితే…
