𝟱𝟬% పడిపోయిన స్టాక్స్… పెట్టుబడిదారుల్లో ఆందోళన .. 50% Crash in Stocks… Investors on Edge

దేశీయ మార్కెట్లలో నెల‌కొన్న‌ అనిశ్చితి కారణంగా గత కొన్ని వారాలుగా పలుస్టాక్స్‌ భారీగా పతనమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు, వడ్డీ రేట్ల ఆందోళనలు, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాల ఒత్తిడితో చాలాసంఖ్యలో స్టాక్స్ 40–50% వరకు పతనమయ్యాయి. ముఖ్యంగా మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్ సెగ్మెంట్లు గట్టిగా … Read More