డెట్ ఫండ్లా?.. ఫిక్స్‌డ్ డిపాజిట్లా? పెట్టుబడులకు ఏది మంచిది? Debt Funds or Fixed Deposits? Which Is Better for Investments?
డబ్బు సంపాదించడం ఒక దశ అయితే.. సంపాదించిన డబ్బును సురక్షితంగా పెంచుకోవడం మరో పెద్ద సవాల్. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో ‘రిస్క్ తక్కువగా ఉండాలి.. డబ్బు భద్రంగా ఉండాలి.. అదే సమయంలో కొంత మంచి రాబడి కూడా రావాలి’ అనే ఆలోచన ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ముందుగా గుర్తుచేసుకునే రెండు పెట్టుబడి మార్గాలు బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీలు), డెట్ మ్యూచువల్ ఫండ్లు. రెండింటికీ దేశంలో కోట్లాది మంది పెట్టుబడిదారులు ఉన్నారు. కానీ…

