అదానీపై హిండెన్ బర్గ్ ఆరోపణలేమిటి What is Hindenburg’s allegation against Adani
ప్రపంచ ధనవంతుడైన, ఆసియా నెంబర్ వన్ గౌతమ్ అదానీ వ్యాపార ఎదుగుదలపై ఇటీవల మనం ఎన్నో ఆరోపణలు, వార్తలు విన్నాం. అత్యంత వేగంగా ధనవంతుడైన అదానీ కేవలం ప్రభుత్వ సహకారంతోనే ఇంతలా వ్యాపార విస్తరణ చేస్తున్నాడని దేశంలో ప్రతిపక్షాలు, ఆర్థిక నిపుణులు ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే ఇందులో నిజానిజాలు ఏమిటో, వాస్తవాలు ఏమిటో అనే సందే హం అందరిలోనూ ఉంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్ అదానీ కంపెనీపై సంచలన…
Read More “అదానీపై హిండెన్ బర్గ్ ఆరోపణలేమిటి What is Hindenburg’s allegation against Adani” »

