హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో చేయకూడని ముఖ్యమైన పొరపాట్లు | హెల్త్ ఇన్స్యూరెన్స్ కొనడానికి ఉత్తమ సమయం Top Health Insurance Mistakes to Avoid | Best Time to Buy Health Insurance
జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఇలాంటి సమయంలో భవిష్యత్తు భద్రత కోసం ఇన్సూరెన్స్ చాలా అవసరం. బీమా అనేది.. అనుకోని ప్రమాదాలు, వ్యాధులు లేదా ఆకస్మిక మరణం వంటి సంఘటనల వల్ల కుటుంబానికి కలిగే ఆర్థిక నష్టానికి సంరక్షణ ఇచ్చే పద్ధతి. ఒక వ్యక్తి ప్రతి నెలా లేదా సంవత్సరానికి ఒక నిర్దిష్టమైన మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తాడు. దానికి ప్రతిగా ఆ కంపెనీ, ఆ వ్యక్తికి ప్రమాదం జరిగితే లేదా మరణించిన తర్వాత కుటుంబానికి…
