పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
ప్రతి ఏడాది క్యాంపస్ ప్లేస్‌మెంట్ల సీజన్ వచ్చిందంటే దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, కార్పొరేట్ ప్రపంచం అంతా ఒకే విషయంపై చర్చించుకుంటుంటాయి. అదే ‘కోటి రూపాయల ప్యాకేజీ’ (₹1 Crore Package ) . ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్‌ఐటీలు, ప్రముఖ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు.. ఎక్కడైనా ప్లేస్‌మెంట్లు ప్రారంభమయ్యాయంటే చాలు, “విద్యార్థికి రూ.1.2 కోట్లు”, “ఇంకొకరికి రూ.2 కోట్ల ఆఫర్”, “విదేశీ కంపెనీ భారీ ప్యాకేజీ” వంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ అంకెలను చూసి…
