స్టాక్ ధర కాదు… కంపెనీ విలువ ముఖ్యం.. Stock Price Doesn’t Matter… Company Value Does..!
స్టాక్ మార్కెట్లో ప్రతి రోజు కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతుంటాయి. వేలాది మంది ఉదయం మార్కెట్ తెరుచుకునే సమయానికే మొబైల్ యాప్లు, టీవీ చానళ్లు, ట్రేడింగ్ స్క్రీన్ల ముందు కూర్చుంటారు. ఏ స్టాక్ పెరిగింది? ఏది పడిపోయింది? ఏ కంపెనీ ఫలితాలు వచ్చాయి? ఏ షేర్లో “అప్పర్ సర్క్యూట్” పడింది? అన్నదే చర్చ. కానీ ఈ హడావుడి మధ్య చాలా మంది మరిచిపోయే ఒక ప్రాథమిక సత్యం ఉంది. స్టాక్ మార్కెట్లో నిజమైన సంపద కేవలం “షేర్…

