థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ సమరీ Think and grow rich book summery telugu
జీవితంలో విజయం సాధించడానికి ఒక ఫార్ములా తయారుచేసి అందరికీ సహకరించాలనే ఉద్దేశంతో మొదలై, ప్రచురితమైన పుస్తకం `దింక్ అండ్ గ్రో రిచ్`. ఇందుకోసం ఎంతో మంది సక్సెస్‌ఫుల్ పీపుల్‌ని కలిసి వారందరిలో ఉన్న కామన్ పాయింట్స్‌తో రచయిత నెపోలియన్ హిల్ ఆవిష్కరించిన ఒక అద్భుతం ఈ పుస్తకం. జర్నలిస్టు అండ్ రచయిత అయిన నెపోలియన్ హిల్ ఈ పుస్తకంతో ఎంతోమందిని ప్రభావితం చేశారనడంలో సందేహం లేదు. ఎన్నో ఉదాహరణలు, ప్రాక్టికల్ విషయాలతో ఈ పుస్తకం విజయ కాంక్ష…
Read More “థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ సమరీ Think and grow rich book summery telugu” »

