Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • మేలో బ్యాంకులకు వరుస సెలవులు… ముందస్తు ప్రణాళికే మేలు! Bank Holidays in May: Plan Ahead to Avoid Last-Minute Trouble FEATURE NEWS
  • అప్పు ఇస్తున్నారా… ముందే ఆలోచించండి! డబ్బుతో పాటు సంబంధాలూ రక్షించుకోవాలి.. Lending Money? Think First! Protect Your Money and Relationships FEATURE NEWS
  • గోల్డ్ లోన్… వరమా? భారమా? Gold Loan.. A Quick Lifeline or a Financial Burden if Ignored? FEATURE NEWS
  • రూ.1కే బంగారం… డిజిటల్ యుగంలో పసిడికి కొత్త రూపం! Gold for ₹1.. A New Digital Avatar of Precious Investment FEATURE NEWS
  • ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ… డిజిటల్ లావాదేవీలకు కొత్త దారి! UPI Without Internet.. A New Path for Digital Transactions FEATURE NEWS
  • క్రెడిట్ కార్డులతో ఖర్చులేనా? ఆదాయం స‌మ‌కూరే మార్గాలు లేవా? Credit Cards.. Only for Spending? Aren’t There Ways to Earn Too? FEATURE NEWS
  • అక్షయ తృతీయ జోరు… పసిడి వ్యాపారంలో రికార్డు లావాదేవీలు! Akshaya Tritiya Rush: Record Turnover in Gold Trade FEATURE NEWS
  • లోన్ రిజెక్షన్ నుంచి అప్రూవల్ దాకా… ! విజయం సాధించే మార్గం ఇదే! From Loan Rejection to Approval…! Here’s the Path to Success! FEATURE NEWS
  • BHIM యాప్‌లో స‌రికొత్త‌ ఫీచర్..! ఒక్క క్లిక్‌తో ఫ్రీగా సీబిల్ స్కోర్ ను చెక్ చేసుకోవ‌చ్చు! BHIM App Introduces New Feature.. Check Your CIBIL Score for Free in One Click! FEATURE NEWS
  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit? FEATURE NEWS

మార్కెట్‌లో వీటిని తెలుసుకోవాల్సిందే..

Posted on 23/02/202223/01/2023 By admin No Comments on మార్కెట్‌లో వీటిని తెలుసుకోవాల్సిందే..

important  words in stock market

స్టాక్ మార్కెట్ లో త‌రుచుగా మ‌నం కొన్ని ప‌దాలు విటుంటాం. వాటిని ఎప్ప‌టిక‌ప్ప‌డు తెలుసుకుంటూ వీలైతే వాట‌న్నింటినీ పూర్తిగా నేర్చుకునే ప్ర‌య‌త్నం చేయాలి. అందులో కొన్ని ప‌దాల‌ను ఇక్క‌డ తెలుసుకుందాం..

  • what is volatility in stock market

  • వాలటిలిటీ అంటే షేర్ల ధర ఒక్కసారిగా పెరిగిపోవడం కాని తగ్గిపోవడం కాని జరిగితే దానిని వాలటిలిటీ అంటారు.

* what is bid price and ask price

బిడ్ ప్రైస్ అంటే కొనుగోలుదారులు ఏ ప్రైస్ దగ్గర షేర్లను కొంటారో దానిని బిడ్ ప్రైస్ అంటారు. ఆస్క్ ప్రైస్ అంటే సెల్లర్స్ ఏ ప్రైస్ దగ్గర అమ్మడానికి రెడీగా ఉంటారో వాటిని ఆస్క్ ప్రైస్ అంటారు.
మీరు బిడ్ ప్రైస్ ఆస్క్ ప్రైస్ చూడాలనుకుంటే మీ ట్రేడింగ్ అకౌంట్ లో ఏదైనా షేర్ ని ఎంచుకుని మార్కెట్ డెప్త్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీకు బిడ్ ప్రైస్, ఆస్క్ ప్రైస్ కనిపిస్తాయి.

* portfolio
మీకున్న గ్రూప్ ఆఫ్ ఫైనాన్సియల్ ఎసెట్స్ అన్నింటినీ కలిపి పోర్ట్ ఫోలియో అంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశాడు. అలాగే కొంత మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశాడు. కొంత బాండ్స్ లో ఇలా రకరకాల మార్గాల్లో ఇన్వెస్ట్ చేశాడు. వీటన్నింటినీ కలిపి అతని పోర్ట్ ఫోలియో అంటారు. ఎవరికి వారు వాళ్ళు ఎంత రిస్క్ తీసుకోగలరో అనే దాని ఆధారంగా ఏ రంగంలో ఎంత ఇన్వెస్ట్ చేయాలో చూసుకుంటూ పోర్ట‌ఫోలియోని సరిచూసుకుంటూ వస్తారు.

* stock symbol
స్టాక్ సింబల్ ని టిక్కర్ సింబల్ అని కూడా అంటారు. స్టాక్ సింబల్ అంటే ఎక్స్చేంజీ లో లిస్ట్ అయిన ప్రతి కంపెనీకి కూడా ఆ కంపెనీ పేరుకి తగ్గట్టుగా సింబల్ ఇస్తుంటారు. ఒక్కక్కొసారి మీ షేర్ కొనాలనుకుంటే ట్రేడింగ్ అకౌంట్ లో మీ కంపెనీ షేర్ దొరకకపోతే సింబల్ ఎంటర్ చేస్తే వచ్చేస్తుంది. ఒకవేళా మీరు ఏదైనా కంపెనీ సింబల్ తెలుసుకోనాలంటే bseindia.com, nseindia.com వెబ్ సైట్ లో సెర్చ్ చేస్తే మనకి అక్కడ చూపిస్తుంది.

* short selling
సాధారణంగా ఒక షేరు పెరుగుతున్నప్పుడు తక్కువ ధరలో కొని ఎక్కువ ధరలో అమ్మితే మనకి లాభం వస్తుందని తెలుసు. కానీ ఒక షేరు పడిపోతున్నప్పుడు కూడా మనం దాని నుంచి డబ్బులు సంపాదించవచ్చు. దీనిని షార్ట్ సెల్లింగ్ అంటారు.

* what is liquidity in stock market

మనం ఏ సమయంలోనైనా ఎంత సులభంగా మనకి కావల్సినన్ని షేర్లను కొనగలుగుతున్నామో, అమ్మగలుగుతున్నామో తెలిపే దానిని లిక్విడిటీ అంటారు. ఎక్కువ క్ర‌య విక్ర‌యాలు జ‌రిగే స్టాక్‌కు ఎక్కువ లిక్విడిటీ ఉన్న‌ట్టు. లిక్విడిటీ ఉన్న షేర్లను మనం కొనాలనుకున్న లేదా అమ్మాలనుకున్నాఅటువైపు కొనాలనుకున్నావాళ్ళు లేదా అమ్మాలనుకున్నావాళ్ళు మనకి అందుబాటులో ఉంటారు. కాబట్టి సులభంగా షేర్లను కొనడం గానీ అమ్మడం గాని చేయవచ్చు. మార్కెట్ లో ట్రేడ్ అవుతున్న షేర్లను లిక్విడిటీ ఉన్న షేర్లు అని అంటారు.

268
MARKET

Post navigation

Previous Post: ట్రేడ‌ర్లూ.. ఇవి త‌ప్ప‌నిస‌రి
Next Post: సెన్సెక్స్, నిఫ్టీ అంటే..?

Related Posts

  • స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ని కెరియర్ గా ఎంచుకోవచ్చా Can stock market trading be chosen as a career FEATURE NEWS
  • కొత్త ట్రేడర్స్‌ ఇవి తెలుసుకోవాలి what should we know before entering stock market MARKET
  • ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ India Becomes the Fourth Largest Economy in the World FEATURE NEWS
  • వెండి మార్కెట్‌ విలువ రూ. 380 లక్షల కోట్లు.. ! మూడో అత్యంత విలువైన ఆస్తిగా ఎదిగిన‌ సిల్వ‌ర్! Silver Surges to a Market Value of ₹380 Lakh Crore – Now the Third Most Valuable Asset! FEATURE NEWS
  • మ‌దుప‌ర్ల‌కు మ‌రోసారి షాక్‌.. రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరి! Investors Shocked Again.. ₹7 Lakh Crore Wealth Evaporates! MARKET
  • ఐపీఓలకు ఊరట.. గడువు పొడిగించిన సెబీ FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • మేలో బ్యాంకులకు వరుస సెలవులు… ముందస్తు ప్రణాళికే మేలు! Bank Holidays in May: Plan Ahead to Avoid Last-Minute Trouble
  • అప్పు ఇస్తున్నారా… ముందే ఆలోచించండి! డబ్బుతో పాటు సంబంధాలూ రక్షించుకోవాలి.. Lending Money? Think First! Protect Your Money and Relationships
  • గోల్డ్ లోన్… వరమా? భారమా? Gold Loan.. A Quick Lifeline or a Financial Burden if Ignored?
  • రూ.1కే బంగారం… డిజిటల్ యుగంలో పసిడికి కొత్త రూపం! Gold for ₹1.. A New Digital Avatar of Precious Investment
  • ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ… డిజిటల్ లావాదేవీలకు కొత్త దారి! UPI Without Internet.. A New Path for Digital Transactions
  • క్రెడిట్ కార్డులతో ఖర్చులేనా? ఆదాయం స‌మ‌కూరే మార్గాలు లేవా? Credit Cards.. Only for Spending? Aren’t There Ways to Earn Too?
  • అక్షయ తృతీయ జోరు… పసిడి వ్యాపారంలో రికార్డు లావాదేవీలు! Akshaya Tritiya Rush: Record Turnover in Gold Trade
  • లోన్ రిజెక్షన్ నుంచి అప్రూవల్ దాకా… ! విజయం సాధించే మార్గం ఇదే! From Loan Rejection to Approval…! Here’s the Path to Success!
  • BHIM యాప్‌లో స‌రికొత్త‌ ఫీచర్..! ఒక్క క్లిక్‌తో ఫ్రీగా సీబిల్ స్కోర్ ను చెక్ చేసుకోవ‌చ్చు! BHIM App Introduces New Feature.. Check Your CIBIL Score for Free in One Click!
  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Drawbacks Eligibility Criteria Equity Mutual Funds Expert Advice Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • బ్యాంకుల మిస్‌సెల్లింగ్‌కు బ్రేక్‌.. RBI Puts the Brakes on Bank Mis-selling FEATURE NEWS
  • మ్యూచువల్ ఫండ్స్‌ రాబ‌డుల‌పై ఎంత పన్ను చెల్లించాలి How Much Tax on Returns on Mutual Funds? MUTUAL FUNDS
  • 2026 బడ్జెట్‌పై ఇన్వెస్టర్ల ఆశలు .. Investors’ Expectations from Budget 2026 FEATURE NEWS
  • స్టాప్‌లాస్ హిట్ అయ్యాక .. టార్గెట్ హిట్ అవుతోందా? అసలు మార్కెట్ గేమ్ ఇదే! Stoploss Hit Before Target? This Is How the Market Really Works! MARKET
  • శాలరీ స్లిప్ లేకపోయినా పర్సనల్ లోన్ పొందొచ్చు..! అదెలాగో తెలుసుకుందాం! No Salary Slip? No Problem! Personal Loans Made Easy FEATURE NEWS
  • బ్యాంకు ఖాతా ఫ్రీజ్ అయితే ఏం చేయాలో తెలుసా? Bank Account Frozen? Know What to Do Next FEATURE NEWS
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score? FEATURE NEWS
  • లోన్ వేధింపులకు చెక్‌.. సుప్రీంకోర్టు కఠిన హెచ్చరిక! Full Stop to Loan Harassment.. Supreme Court Issues Strong Warning! FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme