రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
నేటి మధ్యతరగతి జీవితంలో రుణం అనేది ఒక అవసరంగా మారిపోయింది. ఒకప్పుడు అప్పు అంటే భయం. ఇప్పుడు రుణం లేకుండా సొంతిల్లు కొనడం, పిల్లలను ఉన్నత చదువులకు పంపించడం, కారు కొనడం, చిన్న వ్యాపారం ప్రారంభించడం చాలా మందికి సాధ్యం కాని పరిస్థితి. దీంతో బ్యాంకు రుణాలు కుటుంబ ఆర్థిక ప్రణాళికలో కీలక భాగంగా మారాయి. అయితే రుణం తీసుకోవడం ఒక్కటే కాదు.. దానిపై చెల్లించాల్సిన వడ్డీ భారం (How to Reduce the Interest )…
