ఒక్కరోజే రూ.30 వేల పతనం! వెండి ధర షాక్… బంగారం ఎంత తగ్గిందంటే? Silver crashes ₹30,000 in a single day! How much did gold prices fall?
అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలతో పాటు మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో బంగారం, వెండి ధరలు (prices fall) శుక్రవారం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. గత కొంతకాలంగా రాకెట్ వేగంతో దూసుకెళ్లిన ఈ విలువైన లోహాల ధరలు ఒక్కరోజులోనే భారీగా క్షీణించాయి. అమెరికా డాలర్ బలపడటం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, మదుపర్ల లాభాల స్వీకరణే ధరల తగ్గుదలకు కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అధిక ధరల ప్రభావంతో గతేడాది భారత్‌లో బంగారం కొనుగోళ్లు తగ్గాయని ప్రపంచ…
