మార్కెట్ల‌ను కుదిపేస్తున్న రూపాయి ప‌త‌నం..! రూ.3.38 లక్షల కోట్లు ఆవిరి! Rupee Slide Shakes Markets! ₹3.38 Lakh Crore Wealth Wiped Out

విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు దేశీయ స్టాక్‌ మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీశాయి. మ‌రోవైపు రూపాయి బలహీనతతో పాటు గ్లోబల్‌ ఆందోళనలు కలిసి మార్కెట్లను కుదిపేశాయి. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపద రూ.3.38 లక్షల కోట్ల మేర ఆవిరైంది. సెన్సెక్స్‌, నిఫ్టీ … Read More