కొత్త ఆర్థిక సంవత్సరం.. మధ్యతరగతి ముందున్న కొత్త సవాళ్లు.. New Financial Year.. New Challenges for the Middle Class
కొత్త ఆర్థిక సంవత్సరం (FY27)లోకి అడుగుపెడుతున్న ఈ సమయంలో, దేశీయంగా మాత్రమే కాదు, అంతర్జాతీయంగా కూడా పరిస్థితులు గణనీయంగా మారిపోయాయి. గతంలో ఉన్నట్టుగా స్థిరమైన వృద్ధి, సురక్షితమైన పెట్టుబడి వాతావరణం ఇప్పుడు కనిపించడం లేదు. గ్లోబల్ మార్కెట్లలో అస్థిరత, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు, దిగజారుతున్న రూపాయి విలువ.. ఈ మూడు ప్రధాన అంశాలు భారత మధ్యతరగతి (New Challenges for the Middle Class) ఆర్థిక స్థితిగతులపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో “ఎంత…
