Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! Oil Price Shock.. Massive Losses for Public Sector Fuel Companies!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS

ఇలాంటి ఇళ్ల‌కు ప్రాధాన్యం..

Posted on 25/03/202213/01/2023 By admin No Comments on ఇలాంటి ఇళ్ల‌కు ప్రాధాన్యం..

which type of houses are better to buy

ప్ర‌తి ఒక్క‌రి క‌ల సొంతంగా ఓ ఇళ్లు క‌లిగి ఉండ‌డం. అయితే ఇప్ప‌డు కొనే ఉద్దేశాలు కూడా మారుతున్నాయి. కొంద‌రు నివాసం ఉండ‌డానికి ఇళ్ల‌ను కొనుక్కుంటుంటే కొంద‌రు పెట్టుబ‌డి నిమిత్తం లాభాల‌ను పొందేందుకు ఇళ్ల‌ను కొనుక్కుంటున్నారు. మ‌రి కొంద‌రు అద్దెల‌కు ఇద్దామ‌నే ఆలోచ‌న‌తో ఇళ్ల నిర్మాణాలు చేప‌డుతున్నారు. అయితే ఎక్క‌డ ఎలాంటి ఇళ్ల‌కు ప్రాధాన్యం పెరుగుతుంది అనే విష‌యాన్ని ప‌రిశీలిద్దాం.

how to plan for house

కాలానుగుణంగా అయ్యే ఖర్చుల ఆధారంగా ఇళ్ళు కొనుగోలు చేస్తే మంచిది. మనం ఇల్లు కొనేటపుడు దానికయ్యే ఖర్చు అత్యంత కీలకం. దీంతో పాటు నీటి ల‌భ్య‌త‌, ప్రజారవాణా, పనిప్రదేశం, ఇంటి విస్తీర్ణం, సౌకర్యాలను త‌ప్ప‌క చూస్తారు. ఇక్క‌డ బడ్జెట్టే ప్రధానమనే విషయాన్ని మ‌న‌లో చాలా మంది ఒప్పుకోవాల్సిందే. మన అభిప్రాయాలను లెక్కలోకి తీసుకుని నిర్మించేవారు ప్రాజెక్టులు చేపడితే ఇల్లు నిర్మించేవారికి, కొనుగోలుదారులకు ప్రయోజనకరంగా ఉంటుందని ప‌లువురి అభిప్రాయం.

what is the need of own house

మన దేశంలో ఇప్పటికీ ఎక్కువ శాతం మంది నివాసం ఉండేందుకే ఇళ్ల‌ను కొంటున్నారు. వీరి సంఖ్య 84 శాతం వరకు ఉంటోంది. పెట్టుబడి కోణంలో కొనుగోలు చేసేవారు 16 శాతంగా ఉన్నారు. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్ లో నివాసం ఉండడానికి మొదటి ఇళ్లు కొనేవారి శాతం ఎక్కువ. రెండు, మూడోసారి ఇల్లు కొంటున్నవారిలో ముందుగా పూణెవాసులు ఉన్నారు.

ఈ మధ్య కాలంలో కొనుగోలుదారులు వాణిజ్య నిర్మాణాలపై ఎక్కువ ఇష్టపడుతున్నారు. హైదరాబాద్ లో 5 శాతం మంది మాత్రమే కమర్షియల్ రియల్ ఎస్టేట్ వైపు చూస్తున్నారు. ఇల్లు కొనేటపుడు 76 శాతం వాస్తుకి ప్రాధాన్యం ఇస్తున్నారు. వాస్తు పట్టింపులు లేనివారు 24 శాతం మంది ఉన్నారు.

 apartment or individual house which is best

ఈ రోజుల్లో ఎక్కువమంది అపార్ట్మెంట్ ప్లాట్ కాకుండా ఇండిపెండెంట్ గా ఇల్లు కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే అపార్ట్మెంట్ ప్లాట్ అయితే సొంతదే అయినా అద్దె ఇళ్ళలో ఉన్నామనే భావన కలుగుతోంది. అందుకే అపార్ట్మెంట్ ప్లాట్ కాకుండా వ్యక్తిగత ఇల్లు కావాలనేవారు ఎక్కువ మంది ఉన్నారు. మహారాష్ట్ర లోని పుణెలో అత్యధికంగా 84 శాతం మంది, ఆ తర్వాత ముంబయిలో 77 శాతం మంది అపార్ట్మెంట్ లో ప్లాట్ కావాలంటున్నారు. దేశ రాజధాని డిల్లీలో కూడా 57 శాతం మొగ్గు కన్పిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం మొదటి ప్రాధాన్యం వ్యక్తిగత ఇల్లు అంటున్నారు. హైదరాబాద్, బెంగుళూర్, చెన్నైలో రెండో ప్రాధాన్యంగా ప్లాట్ ను కొనుగోలుపై దృష్టి సారిస్తున్నారు. స్థలాల వైపు చూస్తున్న వారిలో హైదరాబాద్ 12 శాతంగా ఉన్నారు.

 

234
FEATURE NEWS

Post navigation

Previous Post: పసిడి ప‌థ‌కాల‌పై పెట్టుబడులు investment in gold funds are profitable or not
Next Post: కార్పొరేట్ ఎఫ్ డీ లాభమేనా..? corporate FDs are profitable or not

Related Posts

  • ట్రంప్ గుడ్‌న్యూస్ .. కుదిరిన ట్రేడ్ డీల్ .. Trump’s Good News: India–US Trade Deal Finalised FEATURE NEWS
  • ట్రేడ‌ర్లూ.. ఇవి త‌ప్ప‌నిస‌రి FEATURE NEWS
  • వృద్ధాప్య భద్రతకు ప్రభుత్వ భరోసా.. అటల్ పెన్షన్ యోజనతో నెల‌వారీ ఆదాయం.. Government Support for Old-Age Security: Monthly Income with Atal Pension Yojana FEATURE NEWS
  • వెండి మీద కూడా లోన్.. కొత్త మార్గం తెరిచిన ఆర్‌బీఐ.. Loans Against Silver: RBI Opens a New Financing Avenue FEATURE NEWS
  • అర్బన్‌ సహకార బ్యాంకుల రుణాలపై ఆర్‌బీఐ కొత్త నిబంధ‌న‌లు.. RBI Introduces New Lending Norms for Urban Co-operative Banks FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! Oil Price Shock.. Massive Losses for Public Sector Fuel Companies!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • జీడీపీ జోష్‌..!ఆరు త్రైమాసికాల గరిష్ఠానికి ఆర్థిక వృద్ధి! GDP Surge! Growth Hits Six-Quarter High FEATURE NEWS
  • `THE MIRACLE MORNING` BOOK SUMMERY `ద మిరాకిల్ మార్నింగ్` పుస్తక సారాంశం ఏమిటి …? BOOKS
  • డబ్బు, కుటుంబం, జీవన ప్రణాళిక – సినిమా చెప్పిన ఆర్థిక సత్యాలు.. Money, Family and Life Planning – The Financial Truths Told by a Film FEATURE NEWS
  • ఇక‌పై బ్యాంకు ఖాతాకు న‌లుగురు నామినీలు! న‌వంబ‌ర్ 1 నుంచి అమ‌లులోకి.. Now Four Nominees Allowed per Bank Account! Effective from November 1 FEATURE NEWS
  • ఇన్‌కమ్ టాక్స్ నిబంధనల్లో మార్పులు.. ఇక బ్యాంకులు మరిన్ని వివరాలు సేకరించాలి! Income Tax Rule Changes: Banks Must Collect More Customer Details FEATURE NEWS
  • what are position opening, square off, short selling? పొజిష‌న్ ఓపెనింగ్‌, స్కేర్ ఆఫ్‌, షార్ట్ సెల్లింగ్ అంటే ఏమిటి..? MARKET
  • రూ.3,32,205 కోట్ల తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర బడ్జెట్ .. అభివృద్ధి–సంక్షేమాలకు సమ ప్రాధాన్యం! Andhra Pradesh Budget of ₹3,32,205 Crore: Equal Priority to Development and Welfare FEATURE NEWS
  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu BOOKS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme