వెండి మీద కూడా లోన్.. కొత్త మార్గం తెరిచిన ఆర్‌బీఐ.. Loans Against Silver: RBI Opens a New Financing Avenue
ఇప్పటివరకు బంగారం అంటేనే తక్షణ రుణానికి ప్రధాన మార్గమని భావించిన ప్రజలకు ఇప్పుడు మరో ప్రత్యామ్నాయం అందుబాటులోకి వచ్చింది.. వెండిపై కూడా రుణాలు (Loans Against Silver) ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతించింది. 2026 ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలిగించనుంది. ఎందుకంటే బంగారం లేనివారు లేదా తక్కువగా ఉన్నవారు తమ వద్ద…

