కొత్త ఆదాయపు పన్ను నియమాలు ఇవే..! Here Are the New Income Tax Rules!
కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను వ్యవస్థ ను పూర్తిగా ఆధునీకరించాలనే లక్ష్యంతో కీలక అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా 2026 ఫిబ్రవరి 7న కొత్త ఆదాయపు పన్ను నియమాల (New Income Tax Rules) ముసాయిదాను విడుదల చేసింది. ఈ డ్రాఫ్ట్‌లో సాధారణ పన్ను చెల్లింపుదారుల నుంచి వ్యాపారులు, పెట్టుబడిదారుల వరకు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసే మార్పులు ఉన్నాయి. ముఖ్యంగా పాన్ కార్డు (PAN) వినియోగానికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న పరిమితులను గణనీయంగా పెంచడం ఈ…
Read More “కొత్త ఆదాయపు పన్ను నియమాలు ఇవే..! Here Are the New Income Tax Rules!” »
