బైబ్యాక్‌పై కొత్త పన్ను భారం… ఏప్రిల్ 1 నుంచి 12% సర్‌చార్జి.. 12% Surcharge on Buyback Capital Gains from April 1
దేశంలో పెట్టుబడిదారులు, ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో పాల్గొనే చిన్నా–పెద్ద షేర్హోల్డర్లకు కీలక మార్పులు తీసుకువచ్చేలా కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. కంపెనీల బైబ్యాక్ ప్రక్రియలో (Surcharge on Buyback ) షేర్ల విక్రయం ద్వారా వచ్చే మూలధన లాభాలపై ఇకపై ఏకరీతిగా 12 శాతం సర్చార్జిని విధించనుంది. ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుండగా, ఫైనాన్స్ బిల్లు 2026లో భాగంగా లోక్‌సభ దీనికి ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు ఆదాయ శ్రేణుల…
