అమలులోకి కొత్త ఆదాయపు పన్ను చట్టం .. New Income Tax Law Comes Into Effect from Today
దేశంలో పన్ను వ్యవస్థ మరో కీలక మలుపు తిరిగింది. దాదాపు ఆరు దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టం-1961కు తెరదించి, కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025ను ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సర ఆరంభంతో ఈ మార్పులు అధికారికంగా అమలులోకి రావడం దేశ ఆర్థిక చరిత్రలో ఒక ముఖ్యమైన దశగా భావిస్తున్నారు. పన్ను చట్టాలను సరళీకృతం చేయడం, పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యం కల్పించడం, పారదర్శకత పెంచడం, అంతర్జాతీయ ప్రమాణాలకు…
Read More “అమలులోకి కొత్త ఆదాయపు పన్ను చట్టం .. New Income Tax Law Comes Into Effect from Today” »
