ముందస్తు వ్యాధుల పేరుతో క్లెయిం తిరస్కరిస్తే.. ఏం చేయాలో తెలుసా
జీవితంలో అనుకోని సంఘటనలు ఎప్పుడైనా సంభవించవచ్చు. అలాంటి సమయాల్లో ఆర్థిక భారం తగ్గించడానికి చాలా మంది ఆరోగ్య బీమా పాలసీలను తీసుకుంటారు. అయితే, అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరిన తర్వాతే బీమా క్లెయిం తిరస్కరణ (What To Do If Claim Is Rejected due to pre existing diseases) ఎదురైతే.. అది కుటుంబానికి మరింత ఆందోళన కలిగించే విషయం అవుతుంది. ఇటీవలి కాలంలో ముందస్తు వ్యాధుల పేరుతో క్లెయింలను తిరస్కరించే ఘటనలు పెరుగుతున్నాయి. ఈ…
Read More “ముందస్తు వ్యాధుల పేరుతో క్లెయిం తిరస్కరిస్తే.. ఏం చేయాలో తెలుసా” »
