పోస్ట్ ఆఫీస్ NSC vs బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ FD… లాభాల్లో ఏది బెస్ట్? Post Office NSC vs Bank Tax Saving FD.. Which Wins on Returns?
పన్ను ఆదా చేయాలి… అదే సమయంలో డబ్బు సురక్షితంగా పెరగాలి… ఇది ప్రతి మధ్యతరగతి పెట్టుబడిదారుడి ప్రధాన లక్ష్యం. “ఎక్కడ పెట్టుబడి పెడితే ట్యాక్స్ సేవింగ్ కూడా అవుతుంది, రాబడులు కూడా వస్తాయి?”ఈ సందర్భంలో ఎక్కువ మంది ఎంచుకునే రెండు ప్రముఖ మార్గాలు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC), బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD). రెండింటికీ 5 ఏళ్ల లాక్-ఇన్… రెండింటికీ పన్ను మినహాయింపు… కానీ లాభాల్లో ఎవరు పైచేయి సాధిస్తున్నారు? ఈ ప్రత్యేక…
