వెండి మార్కెట్ విలువ రూ. 380 లక్షల కోట్లు.. ! మూడో అత్యంత విలువైన ఆస్తిగా ఎదిగిన సిల్వర్! Silver Surges to a Market Value of ₹380 Lakh Crore – Now the Third Most Valuable Asset!
ప్రపంచంలో మూడో అత్యంత విలువైన ఆస్తిగా వెండి (Silver ) ఎదిగింది. అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలోఈ ఏడాది వెండి (Silver) అద్భుతమైన ర్యాలీ కనిపిస్తోంది. వెండి ధరలు భారీగా పెరగడంతో, దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ (ప్రపంచవ్యాప్తంగా మొత్తం మార్కెట్ విలువ) సుమారు $4.2 ట్రిలియన్‌లు (సుమారు రూ. 380 లక్షల కోట్లుకి సమానంగా) చేరింది. ఇది టెక్ దిగ్గజం Apple Inc. , Alphabet (Google) వంటి సంస్థలను అధిగమించింది. ప్రపంచంలో మూడో అత్యంత విలువైన ఆస్తిగా…

