ట్యాక్స్ ప్లానింగ్ ఇలా చేసుకోవాలి what is the need of tax planning
ఇటీవల ట్యాక్స్ పరిధిలోకి వచ్చేవారి సంఖ్య పెరిగింది. మన బ్యాంక్ అకౌంట్లు, వ్యాపారాలు, ఆస్తులు, ఉద్యోగ వివరాలన్నీ ఆధార్, పాన్ నంబర్‌తో లింక్ అయి ఉండడం వల్ల మన లావాదేవీలన్నీ ప్రభుత్వం, ఆదాయ పన్ను శాఖ పరిధిలోకి వెళ్తాయి. కాబట్టి ఎవరూ తప్పించుకునే పరిస్థితి లేదు. ఆ విధంగా మనం అధిక ఆదాయం పొందుతూ ట్యాక్స్ కట్టకుండా ఉండడ కుదరదు. ఈ నేపథ్యంలో పన్ను కట్టే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వం ఇచ్చే వెసులుబాట్లు, మనం పాటించాల్సిన…
Read More “ట్యాక్స్ ప్లానింగ్ ఇలా చేసుకోవాలి what is the need of tax planning” »

