ఈ లావాదేవీలు చేస్తే ఐటీ కళ్లలో పడినట్టే..! These Transactions Put You Directly Under the Income Tax Radar!
ఒకప్పుడు బ్యాంక్‌లో డబ్బు జమ చేస్తే, తీసుకుంటే… అవి మనకే తెలిసేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. డిజిటలైజేషన్, డేటా అనాలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్… ఇవన్నీ కలిసి ఆదాయపు పన్ను శాఖకు ఒక డిజిటల్ కన్ను ఇచ్చాయి. మనం పెద్ద మొత్తంలో లావాదేవీ చేస్తే, అది ఐటీఆర్‌లో చూపించినా చూపించకపోయినా, సంబంధిత సంస్థల ద్వారా ఆదాయపు పన్ను శాఖకు ఆటోమేటిక్‌గా సమాచారం చేరిపోతుంది. ఈ సమాచార మార్పిడికి ప్రధాన ఆయుధం – Statement of Financial Transactions…
