భారత్‌లో దూసుకుపోతున్న కుబేరులు ..! Billionaires on the Rise in India
ప్రపంచ ఆర్థిక పటంలో భారత్ స్థానం రోజు రోజుకూ బలపడుతోంది. పరిశ్రమలు, స్టార్టప్‌లు, సాంకేతిక రంగాలు, ఔషధ తయారీ, మౌలిక వసతులు, డిజిటల్ సేవలు ఇలా అనేక రంగాల్లో భారతీయ పారిశ్రామికవేత్తలు వేగంగా ఎదుగుతున్నారు. దీనికి ప్రతిబింబంగా హురున్ ఇండియా గ్లోబల్ రిచ్ లిస్ట్–2026లో భారత్ ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. దేశంలో సంపద సృష్టి గతంలో ఎన్నడూ లేని స్థాయిలో జరుగుతోందని నివేదిక స్పష్టం చేసింది. కేవలం సంపన్నుల సంఖ్య పెరగడమే కాదు,…
Read More “భారత్‌లో దూసుకుపోతున్న కుబేరులు ..! Billionaires on the Rise in India” »
