ఈవీ వాహనాలు కొంటే పన్ను మినహాయింపు వస్తుందా? అసలు రూల్స్ ఏంటి? Planning to Buy an EV? Know the Tax Exemption Rules First
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EVs) వినియోగం వేగంగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో చాలామంది ఇప్పుడు బ్యాటరీ వాహనాలవైపు (Planning to Buy an EV?) అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు కేవలం పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమైన ఈవీలు.. ఇప్పుడు చిన్న పట్టణాలు, మధ్యతరగతి కుటుంబాల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి. “ఒక్కసారి కొనుగోలు చేస్తే తర్వాత ఖర్చు తక్కువ”, “పర్యావరణానికి మేలు”, “సర్వీసింగ్ ఖర్చులు తగ్గుతాయి” వంటి కారణాలతో పాటు.. ప్రభుత్వం ఇస్తున్న పన్ను…
