పెట్టుబడుల కోసం వ్యక్తిగత రుణం… లాభమా? లేక ప్రమాదమా? Personal Loan for Investment… Smart Move or Risky Bet?
ప్రస్తుత రోజుల్లో రుణాలు తీసుకోవడం కష్టమైన ప్రక్రియ కాదు. ఒకప్పుడు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. పత్రాలు, గ్యారంటీలు, సమయం.. ఇవన్నీ తప్పనిసరి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొన్ని నిమిషాల్లోనే మొబైల్ ఫోన్ ద్వారా వ్యక్తిగత రుణం అందుబాటులోకి వస్తోంది. మంచి క్రెడిట్ స్కోరు ఉంటే, బ్యాంకులు, NBFCలు స్వయంగా ముందుకు వచ్చి రుణాలు ఆఫర్ చేస్తున్నాయి. ఇలాంటి సౌలభ్యం మధ్య, కొందరు ఈ రుణాలను వినియోగించి పెట్టుబడులు (Personal Loan for Investment)…
