ట్రేడింగ్ ముగిసిన తర్వాత .. పెట్టుబడిదారులకు కంపెనీల కీలక సంకేతాలు.. Post-Market Close: Key Signals from Companies for Investors
భారత స్టాక్ మార్కెట్‌లో రోజువారీ ట్రేడింగ్ ముగిసిన తర్వాత కంపెనీలు విడుదల చేసే ప్రకటనలు, ఒప్పందాలు, విస్తరణ ప్రణాళికలు, కొత్త ఉత్పత్తుల ప్రారంభాలు పెట్టుబడిదారులకు (Key Signals for Investors ) కీలక సంకేతాలను ఇస్తుంటాయి. ఈ ప్రకటనలు తదుపరి ట్రేడింగ్ సెషన్‌లో స్టాక్స్‌పై గణనీయమైన ప్రభావం చూపే అవకాశముంది. తాజా మార్కెట్ ముగిసిన తర్వాత పలు కంపెనీలు చేసిన ప్రకటనలు పెట్టుబడిదారుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్‌ఫ్రా, ఆటోమొబైల్, మీడియా టెక్నాలజీ, రిటైల్, హెల్త్‌కేర్,…
