ట్రంప్ గుడ్‌న్యూస్ .. కుదిరిన ట్రేడ్ డీల్ .. Trump’s Good News: India–US Trade Deal Finalised
ఎన్నో నెలలుగా కొనసాగుతున్న ఎదురుచూపులకు తెరపడింది. భారత్–అమెరికా వాణిజ్య సంబంధాలపై కీలక స్పష్టత వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి శుభవార్త చెప్పారు. భారత్‌పై విధిస్తున్న దిగుమతి సుంకాలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం 50 శాతంగా ఉన్న దిగుమతి సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నామని వెల్లడించారు. దీనితో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఉత్పత్తులకు భారీ ఊరట లభించనుంది. ట్రేడ్ డీల్ కు అమెరికా ఓకే.. India–US Trade Agreement Gets Green…
