ఐటీఆర్ ఫైలింగ్‌కు గ్రీన్‌సిగ్నల్.. Green Signal for ITR Filing
దేశవ్యాప్తంగా కోట్లాది మంది పన్ను చెల్లింపుదారులు ఎదురుచూస్తున్న కీలక ప్రక్రియ ప్రారంభమైంది. 2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నుల( ITR Filing) దాఖలుకు కేంద్ర ఆదాయపు పన్ను శాఖ ఆన్లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా సాధారణ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్నవారు ఎక్కువగా వినియోగించే ఐటీఆర్-1, ఐటీఆర్-4 ఫారాలను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ఎనేబుల్ చేయడంతో రిటర్నుల దాఖలు ప్రక్రియ మొదలైంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా జీతభత్యాలు పొందే…
Read More “ఐటీఆర్ ఫైలింగ్‌కు గ్రీన్‌సిగ్నల్.. Green Signal for ITR Filing” »
