ఖాతాలో డబ్బు కట్ అయినా ఏటీఎం నుండి నగదు రాలేదా? ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే..! Money Debited but Not Dispensed from ATM? Here’s What to Do in Such Situations!
డిజిటల్ విప్లవంలో భాగంగా, ఏటీఎం కార్డు లేకుండా యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు పొందే ఇంటరోపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ (ICCW) సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇది సౌకర్యాన్ని పెంచడమే కాకుండా డిజిటల్ పేమెంట్స్‌ను మరింత సులభతరం చేస్తోంది. కానీ, ఈ సాంకేతిక ప్రక్రియలో అప్పుడప్పుడూ కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఏటీఎంలో యూపీఐ ద్వారా నగదు విత్‌డ్రా చేస్తున్న సమయంలో చాలామంది ఖాతా నుండి డబ్బు కట్ అవుతుంది. కానీ ఏటీఎం నుండి డబ్బులు…

