మన్మోహన్ దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేశారు How did Manmohan affect the country’s economy
భారత దేశంలో ఉన్నది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ ప్రవేటు, ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుంది. దీంతో అన్ని రంగాలు, అన్ని వ్యాపారాల్లోనూ ప్రభుత్వ ప్రమేయం ఉండేది. ఇది కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల కొత్త పరిశ్రమలు ఏర్పడడం కష్టంగా మారింది. ఉన్నవి సైతం స్వేచ్ఛగా పనిచేయలేకపోయేవి. దీంతో లాభాలు కూడా మృగ్యమే. అందుకే దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగుతుండేది. కఠినతరమైన ట్యాక్స్ విధానంతో పెట్టుబడిదారులు ఇబ్బంది పడుతుండేవారు. దీంతో ఇండియాలో వ్యాపారమంటే విదేశీయులు భయపడిపోయేవారు. స్వదేశీయులు…

