ప్రపంచ మార్కెట్లలో అస్థిరత..! దేశ ఆర్థిక వ్యవస్థపై ముప్పేట దాడి Global Markets in Turmoil: Economy Under Surprise Assault
ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు ఒక్కసారిగా ఆర్థిక వ్యవస్థలపై ఎలా ప్రభావం చూపుతాయో తాజా పరిణామాలు మళ్లీ స్పష్టం చేస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో అస్థిరత పెరిగింది (Global Markets in Turmoil) . ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగసిపడటం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ చరిత్రాత్మక కనిష్ఠానికి చేరడం, స్టాక్ మార్కెట్లు భారీగా క్షీణించడం వంటి పరిణామాలు భారత ఆర్థిక వ్యవస్థపై ఒకేసారి ఒత్తిడి పెంచుతున్నాయి. యుద్ధం ప్రారంభమైన…
