పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్… డబ్బు డబుల్.. భద్రతకు భరోసా! Post Office Savings Scheme… Safe Path to Wealth Growth
మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక ప్రణాళికల్లో ‘భద్రత’ అనే అంశం ఎప్పుడూ ముందుంటుంది. పెట్టుబడులు పెట్టాలనే ఆసక్తి ఉన్నా, రిస్క్ భయం వెంటాడుతూనే ఉంటుంది. స్టాక్ మార్కెట్‌లో లాభాల అవకాశాలు ఉన్నా, నష్టాల భయం కారణంగా చాలామంది వెనకడుగు వేస్తారు. అలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పోస్టాఫీస్ పొదుపు పథకాలు (Post Office Savings Scheme) ఒక నమ్మకమైన మార్గంగా నిలుస్తున్నాయి. అందులో ముఖ్యంగా నిలుస్తున్నది ‘నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్’ (NSC) పథకం. భద్రత, స్థిరత్వం, ఆకర్షణీయ…
